అద్దంకి: డిజిటల్ బుక్ ఆవిష్కరణ

1665చూసినవారు
అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదివారం తన కార్యాలయంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఈ డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేశారని, కార్యకర్తలు తమను ఇబ్బంది పెట్టిన టిడిపి వారిని ఇందులో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్