అద్దంకి: ద్విచక్ర వాహనాలను అందజేసిన మంత్రి

0చూసినవారు
అద్దంకి: ద్విచక్ర వాహనాలను అందజేసిన మంత్రి
అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ వాహనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్