అద్దంకిలోని ప్రభుత్వ బాలుర హాస్టల్ నుండి ఆదివారం అదృశ్యమైన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ధనుష్, సుబ్బారెడ్డిలను పోలీసులు కనుగొన్నారు. వారిని డిప్యూటీ ఎమ్మార్వో వద్ద హాజరుపరిచి, అనంతరం హాస్టల్ వార్డెన్‌కు అప్పగించారు. విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు.