కొరిశపాడు: ర్యాలీలో పాల్గొన్న ఎండిఓ రాజలక్ష్మి

1816చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం జరిగింది. ఎండిఓ రాజ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ కార్మికులు, ప్రయాణికులతో కలిసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఎండిఓ ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్