నకరికల్లులో లారీల ఢీ (VIDEO)

0చూసినవారు
నకరికల్లులో లారీల ఢీ (VIDEO)
అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై నకరికల్లు సమీపంలో ఆదివారం ఉదయం రెండు సిమెంట్ లోడ్ లారీలు ఢీకొన్నాయి. దాచేపల్లి నుంచి వస్తున్న లారీ, ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. SI సతీశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్