అద్దంకిలో ఉద్రిక్తత!

2157చూసినవారు
అద్దంకి పట్టణంలో శనివారం రాత్రి తిమ్మాయిపాలెంకు చెందిన మహిళలు ట్రాక్టర్ పైనుంచి పడి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి మహమ్మద్ మెయిన్ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్