కనిపించని పమిడిపాడు.. తికమక పడుతున్న ప్రయాణికులు

614చూసినవారు
కొరిశపాడు మండలం పమిడిపాడు వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఊరి పేరు సూచిక బోర్డు ఊడిపోయింది. కొంతమంది దానిని శిలాఫలకం దిమ్మె కింద పెట్టడంతో, గ్రామానికి వెళ్లే ప్రజలు ఊరి పేరు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్