బాపట్ల జిల్లాలో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్

720చూసినవారు
మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా మార్టూరు మండలం కొనిదెన రోడ్డులో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి కలకలం సృష్టించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, యువకుడిని సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్