సింగరకొండ రోడ్డులో యాక్సిడెంట్.. ఒకరికి గాయాలు

7చూసినవారు
సింగరకొండ రోడ్డులో యాక్సిడెంట్.. ఒకరికి గాయాలు
బుధవారం రాత్రి అద్దంకి మండలం సింగరకొండ రోడ్డులో వైసీపీ కార్యాలయం ఎదురుగా నామ్ రోడ్డులో ఒక ఆటో పాదచారుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పాదచారుడి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.