బాపట్ల జిల్లా యువకుడిపై దాడి

421చూసినవారు
కర్లపాలెంలో జరిగిన భూ వివాదంలో యువకుడిపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడి తల్లి వివరాల మేరకు.. తన కుమార్తెకు గిఫ్ట్ డీడ్ చేసిన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణకు ప్రయత్నించారు. అడ్డుకోవడానికి వెళ్లిన తన కుమారుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా, స్థానికుల సాయంతో బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అధికారులు దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్