భార్యపై కత్తితో దాడి.. నిందితుడు రిమాండ్

2076చూసినవారు
భార్యపై కత్తితో దాడి.. నిందితుడు రిమాండ్
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మెడపై కత్తితో దాడి చేసిన రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్