కారు ఢీకొని ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు

702చూసినవారు
కారు ఢీకొని ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు
బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద మంగళవారం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, ఆటో డ్రైవర్‌ను అంబులెన్స్ ద్వారా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్