బాపట్ల: నల్లమడ వాగు డ్రోన్ విజువల్స్..!

0చూసినవారు
గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్ డ్రోన్ విజువల్స్ విడుదల చేసింది. తుపాను ప్రభావంతో పొంగి పొర్లుతున్న నల్లమడ వాగు ప్రవాహాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. కరకట్టపై నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్