బాపట్ల: సహజీవనం చేసి.. గొంతు నులిమి చంపేశాడు

1232చూసినవారు
బాపట్ల: సహజీవనం చేసి.. గొంతు నులిమి చంపేశాడు
గుంటూరు SP వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం, బాపట్ల (D) వెల్లబాడుకు చెందిన చిరంజీవి, రేణిగుంటలో పనిచేస్తూ మేనకతో మూడేళ్లు సహజీవనం చేశాడు. ఇటీవల మరో వివాహం చేసుకోవడంతో మేనక పంచాయితీ పెట్టగా, రూ.5 లక్షలకు రాజీ కుదిరింది. మే 29న జరిగిన గొడవలో, దుగ్గిరాల పాతలాకుల వద్ద మేనకను గొంతు నులిమి, బండరాయితో మోది హత్య చేసి కాలువలో పడేసిన కేసులో నిందితుడు చిరంజీవిని దుగ్గిరాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్