బాపట్ల: అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

260చూసినవారు
బాపట్ల: అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామపంచాయతీలోని కొత్తపాలెంలో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా పాలపర్తి వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అర్ధరాత్రి వ్యాపించడంతో బాధితులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్