వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు బాలింత సౌమ్య మృతి చెంది పుట్టిన బిడ్డ అనాధగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్లలో బుధవారం వారు Way2Newsతో మాట్లాడారు. ఈనెల 11న చీరాలలోని వైద్యశాలలో తమ బిడ్డను చేర్చామని 16న సర్జరీ చేశారని బిడ్డ పుట్టిన అనంతరం తమకు తెలియకుండానే వైద్యశాలల మారుస్తూ గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తూ తమ బిడ్డ మృతికి కారణమయ్యారన్నారు.