పెట్రోలు డీజిల్ అధికంగా కొనుగోలు చేయొద్దు: కలెక్టర్

1758చూసినవారు
కావలసిన దానికంటే ఎక్కువ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వదంతులను నమ్మి ప్రజలు అధికంగా కొనుగోలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్