రాష్ట్రంలో దళిత క్రైస్తవ సమాజంపై విద్వేషాలు రెచ్చగొడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుపై చర్యలు తీసుకోవాలని జై భీమ్ రావు
భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. బుధవారం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పార్టీ నాయకులతో కలిసి రఘురామకృష్ణం రాజుపై ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ రాష్ట్రంలో అల్లర్లకు ప్రేరేపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.