అవసరానికి మించి ఇంధనం కొనొద్దు: జేసీ భావన వశిష్ట

1043చూసినవారు
అవసరానికి మించి ఇంధనం కొనొద్దు: జేసీ భావన వశిష్ట
బాపట్ల జిల్లాలో పెట్రోల్, డీజల్ సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ (జేసీ) భావన వశిష్ట తెలిపారు. పీజీఆర్ఎస్ హాల్‌లో మాట్లాడుతూ, ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. దుర్వాడనానికి, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని 96 పెట్రోల్ బంకుల్లో ఏవైనా సమస్యలుంటే 9493247765 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. రెవెన్యూ, పోలీస్ బృందాలు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్