నిజాంపట్నం హార్బర్‌లో మత్స్యకారుడి గల్లంతు

1చూసినవారు
శుక్రవారం నిజాంపట్నం హార్బర్‌లో MM-59 బోటులో వేటకు వెళ్తున్నప్పుడు, బోటు ఫ్యాన్ పరిశీలించడానికి నీటిలోకి దిగిన పీతా పానకాలు (49) అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం హార్బర్ జట్టి ప్రాంతం నుంచి సముద్రం వరకు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. మత్స్యకార నాయకుడు బొమ్మిడి రామకృష్ణ, నిజాంపట్నం పోలీసులు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్