ఏసీబీకి పట్టుబడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

1019చూసినవారు
ఏసీబీకి పట్టుబడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
బాపట్ల జిల్లాలో  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణారావు గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. రెండు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నగరవనం వద్ద గుతేదారు నుంచి రమణారావు లంచం తీసుకున్నారు.