కొల్లూరు: బైకు ఢీకొని భార్యాభర్తలకు తీవ్ర గాయాలు

0చూసినవారు
కొల్లూరు: బైకు ఢీకొని భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
గురువారం, 26వ తేదీన కొల్లూరులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న సభావత్ కోటేశ్వరరావు, భార్య క్రాపలను వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కొల్లూరు ఎస్సై కోటేశ్వరరావు ఈ వివరాలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్