రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

667చూసినవారు
బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలం, పుట్టావారి పాలెంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్