అద్దంకి: బాలుడిపై అఘాయిత్యానికి యత్నం.. దేహశుద్ధి!

18చూసినవారు
అద్దంకి: బాలుడిపై అఘాయిత్యానికి యత్నం.. దేహశుద్ధి!
మంగళవారం సాయంత్రం అద్దంకి పట్టణంలో, కొరిశపాడు మండలానికి చెందిన 33 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో ఐదేళ్ల బాలుడిని లాలీపాప్ ఆశ చూపి పాడుబడిన గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. స్థానికులు గమనించి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్