బాపట్ల జిల్లాలో ఉద్రిక్తత (వీడియో)

1061చూసినవారు
బల్లికురవలో మంగళవారం రైతులు ఏఎంఆర్ సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మాణ అవసరాల కోసం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను ఆ సంస్థ సిబ్బంది అడ్డుకున్నారని రైతులు ఆరోపించారు. మట్టికి అదనంగా డబ్బులు వసూలు చేయడం అన్యాయం అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లను నిలిపివేసి నిరసన చేశారు. ఇలాంటి వ్యవహారాలు జరగకుండా ఏఎంఆర్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్