మార్టూరు శివాలయంలో ప్రత్యక్షమైన నాగదేవత

2చూసినవారు
మార్టూరు మండలం వలపర్ల శివాలయంలో కోటి సోమవారాల సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూజల మధ్య నాగదేవత ప్రత్యక్షమవ్వడం ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు శివనామస్మరణతో ఆనందోత్సాహంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్