బాపట్లలో చోరీ.. సెలవులకు వెళ్లిన ఇంట్లో దుండగుల హల్‌చల్

672చూసినవారు
బాపట్లలో చోరీ.. సెలవులకు వెళ్లిన ఇంట్లో దుండగుల హల్‌చల్
బాపట్ల పట్టణంలోని రైలుపేట ప్రాంతంలో అన్వర్ పాషా ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి సామగ్రిని చెల్లాచెదురు చేసి చోరీకి పాల్పడ్డారు. బుధవారం కుటుంబం తిరిగి రాగానే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన వస్తువుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్