వారు పీజీఆర్ఎస్ కు రావొద్దు

390చూసినవారు
వారు పీజీఆర్ఎస్ కు రావొద్దు
బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని, నడవలేని, మంచానికే పరిమితమైన వారు పీజీఆర్ఎస్‌కు రావద్దని సూచించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్