చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ నగదు స్వాధీనం

639చూసినవారు
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ నగదు స్వాధీనం
చీరాల రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైలులో చోరీకి పాల్పడిన నిందితుడిని బాపట్ల జిల్లా చీరాల జిఆర్పి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడు సందీప్ ని అదుపులోకి తీసుకొని అతని వద్ద వద్ద  బంగారు గొలుసు ,సెల్ఫోన్తో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారం ద్వారా  చోరీని త్వరగా ఛేదించినట్లు చీరాల జి అర్ పి పోలీసులు తెలిపారు..

సంబంధిత పోస్ట్