బాపట్లలో జిల్లాలో 8 మంది పై కేసు నమోదు

790చూసినవారు
బాపట్లలో జిల్లాలో 8 మంది పై కేసు నమోదు
బాపట్ల టౌన్ పోలీసులకు చీరాలకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేస్తూ, తనను బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దాడికి గురిచేశారని ఆరోపించింది. ఆమె సమర్పించిన వివరాల ఆధారంగా న్యాయవాది తులసీరావు, టీడీపీ మహిళా నాయకురాలు రజనీతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు ఉపయోగించిన వీడియోల విషయమై కూడా విచారణ కొనసాగుతోందని టౌన్ సీఐ రాంబాబు సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్