చిన్నగంజాం: జాతీయ రహదారిపై అదుపుతప్పిన ట్రాక్టర్

2650చూసినవారు
చిన్నగంజాం: జాతీయ రహదారిపై అదుపుతప్పిన ట్రాక్టర్
ఒంగోలు నుంచి చీరాల వైపునకు కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ చిన్నగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే ఫ్లైఓవర్ దిగువ కరువు పాయింట్ వద్ద బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను పక్కదారి మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్