చీరాల హత్యకేసు.. నిందితులను రోడ్డుపై నడిపించిన పోలీసులు

4చూసినవారు
చీరాల హత్యకేసు.. నిందితులను రోడ్డుపై నడిపించిన పోలీసులు
గత నెల 27న చీరాలలో జరిగిన కొండె త్రినాధ్ (18) హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం వారిని కోర్టులో హాజరు పరిచేందుకు నడిరోడ్డుపై తీసుకెళ్లారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.
Job Suitcase

Jobs near you