చీరాల: రూ.6 కోట్ల బిర్యానీ హాంఫట్..!

0చూసినవారు
చీరాల: రూ.6 కోట్ల బిర్యానీ హాంఫట్..!
కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. యువత, ఉద్యోగులు, ప్రజలు కేకులు, బిర్యానీలతో సంబరాలు చేసుకున్నారు. జిల్లాలోని 12.75 లక్షల జనాభాలో దాదాపు ఆరు లక్షల మంది కొత్త ఏడాది రోజున బిర్యానీని ఆస్వాదించారు. ఒక్కో బిర్యానీ సగటున రూ.100 చొప్పున లెక్కించినా, కేవలం బిర్యానీ కోసమే రూ.6 కోట్లు ఖర్చు చేశారు. ఇతర ఖర్చులు అదనం.

సంబంధిత పోస్ట్