చీరాల: మద్యం షాపు వద్ద యువకుల ఘర్షణ

3చూసినవారు
చీరాల: మద్యం షాపు వద్ద యువకుల ఘర్షణ
చీరాలలోని జాండ్రపేటలో బుధవారం రాత్రి మద్యం షాపు వద్ద కొందరు యువకులు తాగి నిర్వాహకులతో ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్