చీరాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

850చూసినవారు
చీరాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
టిడిపికి కంచుకోట వంటి చీరాల నియోజకవర్గంపై తనకు ప్రత్యేక ప్రేమ ఉందని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా టిడిపికి పట్టం కట్టిన చీరాల అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని తాను విస్మరించబోనని సీఎం చంద్రబాబు అన్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య శనివారం సీఎంని కలిసి నియోజకవర్గ అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'చీరాలను నేను చూసుకుంటాను' అని సీఎం హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్