ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

7చూసినవారు
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
చీరాలలోని మునిసిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టియు) సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టియు నాయకులు వీ ప్రభాకర్ రావు, ఎం యేసు రత్నం, కట్టా సుబ్బారావు, జి ఎన్ రాజ్ కుమార్, జీవీ సుబ్బారెడ్డి, పేరం సుబ్బారావు మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో చట్ట సవరణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్