డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి

452చూసినవారు
డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి
చీరాల టౌన్ పరిధిలోని మసీదు సెంటర్‌లో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి డ్రైనేజీలో పడిపోయారు. స్థానికులు అతన్ని గుర్తించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలో చాలాచోట్ల డ్రైనేజీ కాలవలపై మ్యాన్ హోల్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you