చీరాలలో హత్య కేసు నిందితుడిని రోడ్డుపై నడిపించిన పోలీసులు

3678చూసినవారు
బాపట్ల జిల్లా చీరాలలో కోడె త్రినాధ్ హత్య కేసులో అరెస్టైన నిందితుడిని చీరాల ఒకటో పట్టణ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి వరకు రోడ్డుపై నడిపించి ప్రజలకు హెచ్చరికగా చూపించారు. ఈ సందర్భంగా ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు గురువారం  మాట్లాడుతూ ఇటువంటి ఘోర నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్