400 ఏళ్ల నాటి శ్రీ మదన గోపాల స్వామి ఆలయ విశిష్టత వెల్లడి

0చూసినవారు
బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల గ్రామంలోని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మదన గోపాల స్వామి ఆలయ విశిష్టతను అర్చక స్వామి వెంకట రంగాచార్యులు తెలిపారు. పూర్వం గౌతమ మహర్షి నదీ తీరాన శిష్య బృందంతో పర్యటన చేసుకుంటూ పేరాల తీరానికి చేరుకోగానే స్వామిని సేవించాలనే సంకల్పంతో ప్రతిష్ఠించినట్లు తెలిపారు. అనంతరం స్వామి వారు జట్కా పాపయ్య స్వప్నంలోకొచ్చి ఆలయాన్ని నిర్మించాలని కోరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్