వేటపాలెంలో ద్విచక్ర వాహనం చోరి

410చూసినవారు
వేటపాలెంలో ద్విచక్ర వాహనం చోరి
బాపట్ల జిల్లా వేటపాలెం సెంటర్లో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనం అపహరణకు గురైంది. అమరావతి డిజిటల్ షాపు ఎదుట పార్క్ చేసిన బైకును యజమాని సాయి భగవాన్ పని చూసుకొని వచ్చేలోపు దొంగిలించబడింది. బైక్ చోరీ చేసిన వ్యక్తి సీసీ ఫుటేజీలో బయటపడ్డాడు. బాధితుడు సాయి భగవాన్ వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్