గుంటూరు విద్యార్థిని పై లైంగిక దాడి

6చూసినవారు
గుంటూరు విద్యార్థిని పై లైంగిక దాడి
పెళ్లి పేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన ఓ యువకుడిపై కెపీహెచ్బి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కూకట్పల్లిలో ఇంటర్ చదువుతున్న గుంటూరు జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికతో ఇన్స్టాగ్రామ్ ద్వారా కారు డ్రైవర్ వెంకట్ చందు (21) పరిచయం పెంచుకున్నాడు. ఆమెను లొంగదీసుకొని రెండుసార్లు గర్భవతిని చేశాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత పోస్ట్