సిరిపురం - బండారుపల్లి మధ్య రైల్వే గేటు శాశ్వతంగా మూసివేత

3చూసినవారు
సిరిపురం - బండారుపల్లి మధ్య రైల్వే గేటు శాశ్వతంగా మూసివేత
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని లెవెల్ క్రాసింగ్ నెంబర్ 17 సిరిపురం బండారుపల్లి మధ్య ఉన్న రైల్వే గేటును బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి రైల్వే భద్రత కారణాల వలన శాశ్వతంగా మూసివేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు ప్రకటనలో తెలియజేశారు. ఇందువల్ల ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తూ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్