కోనంకి వద్ద ప్రేమజంట ఆత్మహత్య

5చూసినవారు
కోనంకి వద్ద ప్రేమజంట ఆత్మహత్య
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి వద్ద బుధవారం ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతీ యువకుడు ఎలుకల మందు తిని, అక్కడి చెరువులోకి దూకి బలవన్మరణానికి ఒడిగట్టారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్