చంద్రబాబు కాలనీలో పోలీసులు సోదాలు

3564చూసినవారు
నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో సోమవారం ఇంఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన అనుమతి పత్రాలు లేని 41 బైకులు, ఒక ఆటో, పలు మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్