
కారంపూడిలో క్రిస్మస్ సంబరాలు: చర్చీలు కొత్త శోభతో సిద్ధం
కారంపూడి మండలంలో ఏసుక్రీస్తు రాకను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. మండలంలోని చర్చీలు విద్యుత్ దీపాలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ వేడుకలకు అన్ని చర్చీలు సిద్ధమయ్యాయి.






















