పల్నాడు జిల్లా మాచర్ల PACS అధ్యక్షులుగా శుక్రవారం గుండెబోయిన సాంబశివరావు ముదిరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాడెబోయిన గురు ప్రసాద్ ముదిరాజ్ ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.