రూ.2.50 లక్షల ధర పలికిన వినాయకుడి లడ్డూ

3చూసినవారు
రూ.2.50 లక్షల ధర పలికిన వినాయకుడి లడ్డూ
గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామంలో ఆర్‌ఆర్‌ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూను గడ్డం శ్రీనివాసరావు రూ. 2. 50 లక్షలకు దక్కించుకున్నారు. వినాయకుడి కృపతో అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్