నరసరావుపేటలో కూలిన ఇంటి గోడలు

6చూసినవారు
నరసరావుపేటలో కూలిన ఇంటి గోడలు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని 12వ వార్డు బాపనయ్య నగర్‌లో మంగళవారం రాత్రి మురుసు తుఫాన్ ప్రభావంతో అల్లూరమ్మ అనే పేద మహిళ ఇంటి గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా ఆమె కుటుంబం రాత్రంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. బాధితురాలు అల్లూరమ్మ మాట్లాడుతూ అధికారులు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి, తనకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. తన కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆమె మీడియాను కోరారు.

సంబంధిత పోస్ట్