మార్టూరులో యాక్సిడెంట్

1చూసినవారు
ఆదివారం తెల్లవారుజామున మార్టూరు గ్రామంలో ఇంటూరి కళ్యాణమండపం వద్ద విజయవాడ నుంచి అద్దంకి వెళుతున్న బొగ్గు లారీ ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఎన్‌హెచ్ఐ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్