చిన్నగంజాం: రీసర్వేలో పాల్గొన్న ఎమ్మార్వో

4చూసినవారు
చిన్నగంజాం: రీసర్వేలో పాల్గొన్న ఎమ్మార్వో
చిన్నగంజాం గ్రామ సచివాలయంలో శనివారం రీసర్వే అభ్యంతరాలపై గ్రామసభ జరిగింది. ఈ సభలో ఎమ్మార్వో ప్రభాకర్ రావు పాల్గొని, గ్రామంలో భూ సమస్యలు లేకుండా పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. రైతులు భూ హక్కు పత్రాలు, ఆధార్ కార్డులతో వచ్చి తమ అభ్యంతరాలను తెలియజేస్తే, సమస్యలు వెంటనే పరిష్కరించబడతాయని ఆయన సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్